Home Blog

కేజీఎఫ్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం?

0
Prabhas prashanth neel

‘కెజిఎఫ్’ ఫేమ్ యొక్క హోంబలే ఫిల్మ్స్ తమ కొత్త పాన్-ఇండియా చిత్రాన్ని ప్రకటించింది. అయితే తమ దర్శకుడు మరియు నటుడి పేర్లను వెల్లడించలేదు ,ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు “ప్రియమైన ప్రేక్షకులారా, మీరు మా సినిమాను మాకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు ,మీ ప్రేమను ఎప్పటికి మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ త్వరలోనే మేము ఒక “ఇండియన్ ఫిల్మ్” తో మీ ముందుకు వస్తున్నాము 2 వ డిసెంబర్ 2:09 pm కి అనౌన్స్ చేస్తాము అని ట్విట్ చేసారు .

Hombale films
Hombale films

ఇంతకీ ఈ సినిమా హీరో ఎవరు అన్నది తెలియాల్సి ఉంది ,కానీ ప్రస్తుతం సినీ అభిమానులు అంత పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి రికార్డ్స్ సొంతం చేసుకుంటున్న ప్రభాస్ వైపే చూస్తున్నారు . ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ దర్శకుడు ప్రశాంత్ నీల్ మెగాఫోన్‌ పట్టుకోబోతున్నాడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .

prabhas
prabhas

అధికారిక ప్రకటన బయటికి రావాలంటే, బుధవారం మధ్యాహ్నం వరకు వేచి ఉండాలి. కొన్ని నెలల క్రితం,ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ జతకట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ప్రశాంత్ నీల్ ఒక సినిమా చేయనున్నారు అనే సంగతి అందరికి తెలిసిందే ..

అన్యాయంగా మోనాల్ గజ్జర్ ని మీడియా తప్పుగా చూపిస్తుందా ?

0
Monal Gajjar

తెలుగు బిగ్ బాస్ 4 షో లో నలుగురు పోటీదారులు ఉన్నపుడు మీడియా ఎవరిని టార్గెట్ చేస్తుంది అంటే మోనాల్ నే అంటున్నారు నెటిజన్లు ..ఏదో ఒకవిధంగా, ప్రేక్షకులు ఆమెతో విసుగు చెందారనిమరియు ఆమె బిగ్ బాస్ఇంట్లో ఎలిమినేషన్ నుండి అద్భుతంగా బయటపడిందని కొంత మంది మీడియా వారు విశ్లేషించారు . షో చూసే ప్రేక్షకుల సర్వ్ తీసుకోకుండానే నిర్దారణకు వచ్చారు ,మోనాల్ మాటిమాటికి ఎమోషనల్ అవ్వటం వలన ప్రేక్షకులకు కొంత విసుగు చెందారని ఆరోపించారు.

Monal Gajjar
Monal Gajjar

ఈ ప్రకారం, సోహెల్ కూడా ఎమోషనల్ గా బలహీనమనే చెప్పాలి ,సోహెల్ కొన్ని సమయాల్లో ఇంట్లో అందరి మీద పెద్దపెద్దగా అరుస్తూ తన ఆధిపత్యాన్ని చూపించేవాడు .మెహబూబ్ నిష్క్రమించే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు, చిన్న పిల్లవాడిలా ఏడిచాడు ,కానీ ఎవరు అక్కడ మెహబూబ్ ఎమోషనల్ గా వీక్ అని అనలేదు ..ఎందుకంటే ఆ స్తానం లో మోనాల్ లేదు కాబట్టి …

Monal Gajjar
Monal Gajjar

అఖిల్‌తో ఆమె లవ్ ట్రాక్ వల్లనే మోనాల్ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవ్వకుండా కొనసాగుతుందని అందువల్లే ఇంకా హౌస్ లో ఉందని అంటున్నారు .కానీ మోనాల్ వల్లే అఖిల్ కొనసాగుతున్నాడనీ ఎవ్వరు అన్నారు ,బహుశా మోనాల్‌తో ట్రాక్ నడుపుతున్నందుకే అఖిల్ ఇంకా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నాడేమో ? మోనాల్‌ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి నుండే తనపై ఒక అంచనాకు వచ్చి వాళ్ళ అంతటికి వాళ్ళే విశ్లేషించడం ప్రారంభించింది.మరి ఈ కధనాలు నిజమోకాదో తెలుసుకోవటం ప్రేక్షకులకె తెలియాలి.

Monal Gajjar
Monal Gajjar

Nayani Pavani Latest Photos

0
Nayani Pavani

Actress Nayani Pavani New Photos

Photos

Sruthi Hariharan Latest Photos

0
Sruthi Hariharan

Actress Sruthi Hariharan New Photos

Pavithra Lakshmi Latest Photos

0

Actress Pavithra Lakshmi New Photos

Photos

நயன்தாரா அவன் முதுகில் பெரியது டாட்டூவா …புகைப்படம் வைரலாகியது

0
NAYANTHARA
NAYANTHARA

அழகு நடிகை நயன்தாரா தற்போது தமிழ் சினிமாவின் லேடி சூப்பர் ஸ்டாராக உள்ளார், இவருக்கு முன்னணி நடிகர்களுக்கு சமமாக ரசிகர்கள் வட்டம் உள்ளது.நயன்தாரா அவன் முதுகில் பெரியது டாட்டூவா

NAYANTHARA
NAYANTHARA

தீபாவளி அன்று இவர் நடிப்பில் RJ பாலாஜி இயக்கத்தில் வெளியான மூக்குத்தி அம்மன் திரைப்படம் ரசிகர்கள் மத்தியில் நல்ல வரவேற்பை பெற்று வருகிறது.

NAYANTHARA
NAYANTHARA

மேலும் தற்போது நெற்றிக்கண் என்ற திரைப்படத்தில் நடித்து வருகிறார், இப்படத்தின் டீசர் வெளியாகி ட்ரெண்டிங்கில் இருந்தது.

இந்நிலையில் தற்போது நடிகை நயன்தாரா தனது உடலின் பின்புறமான முதுகில் பெரிய பச்சை குத்திக்கொள்ளும் புகைப்படம் வெளியாகியுள்ளது.

NAYANTHARA
NAYANTHARA

எனினும் அது உண்மையான டாட்டூவா அல்லது தற்காலிகமான டாட்டூவா என்பது தெரியவில்லை, ஆனால் அந்த புகைப்படம் தற்போது இணையத்தில் வெளியாகியுள்ளது.

NAYANTHARA
NAYANTHARA

1980 కాలంలో ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్, క్రిష్ణ,శోభన్ బాబు,చిరంజీవి సినిమా కు ఎంత తీసుకునేవాళ్ళు ?

0
1980 movie heros

ఇప్పుడు ఏ సినిమా బడ్జెట్ చూసిన కోట్ల లో నే ఉంటుంది. ఒక సినిమా హీరో తీసుకొనే రెమ్యూన‌రేష‌న్స్ కోట్లరూపాయలలోనే …హీరోల రెమ్యూన‌రేష‌న్స్ దిమ్మ‌తిరిగే రేంజ్ లోఉన్నాయి. మ‌రి 1980లో వీటి ప‌రిస్థితి ఏంటి? అప్ప‌టి టాప్ హీరోల రెమ్యున‌రేష‌న్స్ ఎంత‌?అప్పట్లో అగ్ర కధానాయకులుగా ఉన్న ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్,ఎస్విఆర్, క్రిష్ణ,శోభన్ బాబు సినిమా కు ఎంత తీసుకునేవాళ్ళు ? ఈ వివ‌రాలు ఇప్పుడు తెల్సుకుందాం!

Ntr
Ntr

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్,అప్పట్లో ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అంటే దాదాపు 35 లక్షల నుండి 40 లక్షల బడ్జెట్ అయ్యేది . ఎన్టీఆర్ సినిమా అనగానే కమర్షియల్ గా ఎన్నో హంగులు అద్దాల్సి వచ్చేది,అందుకే బడ్జెట్ కూడా చాల ఎక్కువగా ఉండేది. అన్నగారు ప్రతి సినిమాకు 12 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారు, అప్పట్లో సౌత్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే .

Anr
Anr

తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఏఎన్ఆర్ ఒకరు ,తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఈయన సినిమాలకు 30 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది . ఆరోజుల్లో ఏఎన్ఆర్ ఒక సినిమా కు దాదాపు 10 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు.భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు.

krishna
krishna

1980ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే.అప్పటి స్టార్ హీరోలలో ఒకరైన క్రిష్ణ సినిమాలకు 20 నుంచి 25 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది . ఆయన కూడా ప్రతి సినిమాకు 7 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారు .

Sobanbabu
Sobanbabu

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయిన నటుడు శోభన్ బాబు,టాలీవుడ్ సోగ్గాడుగా పిలుచుకునే శోభన్ బాబు సినిమాలకు 20 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది .ఈయన కూడా ప్రతి సినిమాకు 7 లక్షల వరకు తీసుకునేవారు.

chiru
chiru

మెగాస్టార్ చిరంజీవి అప్పుడ‌ప్పుడే హీరోగా ఎదుగుతున్నారు ,తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి.సినిమాకు 17 లక్షల వరకు బడ్జెట్ అయ్యేది.ఈయనకు ఒక్కో సినిమాకు 4 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేవారు . పసివాడి ప్రాణం తర్వాత చిరంజీవి రెమ్యునరేషన్ భారీగా పెరిగింది . పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా ‘బ్రేక్ డ్యాన్స్’ చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది.

ప్రభాస్ “ఆదిపురుష్” లో సీత పాత్రలో బాలీవుడ్ నటి

0
Aadi Purush
Aadi Purush
Aadi Purush
Aadi Purush

ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంలో సీత పాత్ర కోసం ఎవరు పోషించనున్నారనే దానిపై చాలా మందిపేర్లు వినపడ్డాయి ,రామాయణం ఆధారంగా ఈ ఎపిక్ 3 డి యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరించబడుతుంది. ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ నటి కృతి సనోన్ ను గౌరవనీయమైన మరియు సవాలు చేసే పాత్ర కోసం ఖరారు చేసినట్లు చిత్ర సీమలో విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది.

ఈమె తెలుగులో మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే ‘లో నటించింది .ఈ చిత్ర దర్శకుడు గౌరవనీయమైన సీత పాత్రకు కృతి సనోన్ తగినదని భావిస్తున్నాడు.ఇంకా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.అంతకుముందు, అనుష్క శర్మ లేదా కియారా అద్వానీ ఈ పాత్రను పోషిస్తారని మీడియాలోని వర్గాలు తెలియజేశాయి . కృతి ఇప్పుడు తాజాగా వినపడుతున్నపేరు.

ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. 11 ఆగస్టు 2022 న తెరపైకి రానుంది.

Apsara Rani Latest Photos

0
Apsara Rani
Apsara Rani

Actress Apsara Rani Latest Photos

Sai Dhanshika Latest Photos

0
Sai Dhanshika
Sai Dhanshika

Actress Sai Dhanshika Latest Photos