Vastu Tips : 30 ఏళ్లు దాటినా పెళ్లి కావడం లేదా.. అయితే, ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే పెళ్లి బాజా మోగాల్సిందే!
Vastu Tips : ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం జరగడం లేదా.. ? అయితే, అటువంటి వారి కోసం చిన్న పరిష్కార మార్గాలు చూపించారు జ్యోతిష్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మానవ జీవనంలో పెళ్ళికి అతి ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అయితే.. పెళ్లిళ్లు పలువురికి కావాల్సిన సమయానికి అవుతాయి. ఇంకొందరికి మాత్రం వివిధ కారణాలతో చాలా లేట్ అవుతుంది. కొందరికి 30 సంవత్సరాలు దాటినా పెళ్లిళ్లు కావు. దీంతో వారు ఆందోళన పడుతుంటారు. వివాహాలు లేట్ … Read more