Gold and Silver Price Today : శుభవార్త నేడు బంగారం ధరలు ఎంత తగ్గాయంటే..?
ఈరోజు బంగారం వెండి ధరలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాదులో పసిడి ధరలు ఇవ్వాలా స్థిరంగా నడుస్తుంది ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 55300 దగ్గర కొనసాగుతుంది ఇక 24 క్యారెట్ ప్యూర్ బంగారం రేటు తులానికి 60 వేల 330 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకోవైపు దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసుకుంటే ధరలు స్థిరంగానే నడుస్తున్నాయి ప్రస్తుతం 55,450 దగ్గర కొనసాగుతుంది ఇక 24 క్యారెట్ మేలిమి బంగారం … Read more