ఎంతగానో కష్టపడి జస్ట్ పాసైన కొడుకు.. సంతోషంలో సంబరాలు చేసుకుంటున్న తల్లిదండ్రులు..!!
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లో విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు వారి ఫ్యామిలీలో ఎస్ఎస్సి ఉత్తీర్ణత సాధించిన మొదటి కుటుంబ సభ్యుడు ఇతడే అవ్వచ్చు అంటున్నారు. ఇదే వారి కుటుంబానికి గర్వకారణం అని చెప్తున్నారు విశాల్ తల్లిదండ్రులు ఉత్సాహాన్ని చూసి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం వెలువెత్తుతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు వాళ్ల పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణుల అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో విపరీతమైన పోటీ ఉన్న విషయం తెలిసిందే అందరు తల్లిదండ్రులు తమ … Read more