గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమిడియన్ కెవ్వు కార్తీక్.. వైరల్ వీడియో..!!
మిమిక్రీ ఆర్టిస్ట్ గా పరిశ్రమ లోకి అడుగుపెట్టిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమాల్లో కమెడియన్గా తన ప్రయాణం స్టార్ట్ చేసి ప్రస్తుతం టీం లీడర్ గా కొనసాగుతున్నటువంటి కార్తీక్ గురించి అందరికీ బాగా తెలుసు. ఈయన బుల్లితెరపై కామెడీ షో లో సందడి చేయడమే కాకుండా వెండితెరపై కూడా మూవీ అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయారు. లేటెస్ట్ గా బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్టూడెంట్స్ అనే మూవీ ద్వారా ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఇకపోతే కెవ్వు కార్తిక్ … Read more